మెగా ఫ్యాన్స్‌ క్షమించండి | Allu Aravind Sorry To Mega Fans | Ram Charan | Allu Aravind

2025-02-10 895

గతంలో తండేల్ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ఉన్న సమయంలో రామ్ చరణ్ సినిమాను ఆయనను తక్కువ చేసి మాట్లాడినట్లు ఒక సీనియర్ జర్నలిస్టు ప్రస్తావించారు. అయితే అప్పుడు స్పందించడం కరెక్ట్ కాదని నేను భావించి నో కామెంట్స్ అని కామెంట్ చేశాను. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ పేర్కొన్న ఆయన చరణ్ తనకు కొడుకు లాంటివాడని చెప్పుకొచ్చారు. నాకు ఉన్న ఏకైక మేనల్లుడు రామ్ చరణ్, ఆయనకు ఉన్న ఏకైక మేనమామను నేను.

But now he said that he wants to share that matter and said that Charan is like a son to him. Ram Charan is my only nephew and I am his only uncle.

#Alluaravind #alluarjun #Gamechanger #Ramcharan #megafans


Also Read

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc